ముదిగుబ్బలో ‘పరిటాల శ్రీరామ్’ సూచనలతో ముమ్మరంగా ఓటర్ల సర్వే (SIR).. ప్రతి ఇంటికీ వెళ్లిన టీడీపీ శ్రేణులు!

ముదిగుబ్బ yes9TV
ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరవనీయులు *శ్రీ పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు ముదిగుబ్బ మండలం ముదిగుబ్బ గ్రామంలో 59 & 61 బూత్ లో SIR కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. . భారత ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఇంటింటా సర్వే నిర్వహించాము
ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ, కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణలు, చిరునామా మార్పులు, మరణించిన లేదా అర్హత లేని వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై అవగాహన కల్పించాము. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు సక్రమంగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని కోరాము.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముదిగుబ్బ మండల కన్వీనర్ తుమ్మల మనోహర్ అన్న గారు, బూత్ లెవల్ ఆఫీసర్స్
59 బూత్ లెవల్ ఏజెంట్ చికెన్ చంద్ర 61 బూత్ లెవల్ ఏజెంట్ అబ్దుల్ రజాక్ ఓటర్లు పాల్గొన్నారు

Posted Under AP
Editor