ఉరవకొండలో విద్యార్థులకు మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ జనార్దన్ నాయుడు

ఉరవకొండ లో మంగళవారం రోజున పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు ఉరవకొండ సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ నాయుడు వారి సిబ్బంది ఉరవకొండ మహేశ్వరీ స్కూల్ విద్యార్థులతో కలిసి ఊరవకొండ పట్టణంలోని మహేశ్వరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు వెళ్లి, వారితో సమావేశం నిర్వహించి, మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాలు పై శక్తి యాప్, డయల్ 100, సైబర్ నేరాలు, డ్రగ్స్ మరియు ఇతర అంశాలపై అవగాహన కల్పించారు ఈ అవగాహన కార్యక్రమంలోఊరవకొండ యూపీఎస్ si జనార్దన్ నాయుడు,మహేశ్వరి స్కూల్ డైరెక్టర్ సునంద, కానిస్టేబుళ్లు విద్యార్థులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor