బెంగళూరు/బెళగావి: ఫ్యామిలీ సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు హ్యాపీగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య తీరుతో భర్త విసిగిపోయాడు.
భార్యతో ఉంటే మొదటికే మోసం వస్తుందని అనుకున్న భర్త ఆమెను వదిలించుకున్నాడు. భర్తను వదిలేసిన ఆంటీ మరో ప్రియుడిని సెట్ చేసుకోవడం, ఆంటీ అక్కలు కూడా అక్రమ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.
భార్య అక్రమ సంబంధం, చికెన్ కర్రీ, బిర్యానీ డిన్నర్ స్కెచ్ తో హత్య, ముందు జాగ్రత్త !
తన తల్లి అక్రమ సంబంధాన్నిప్రశ్నించిన కొడుకు దారుణ హత్యకు గురైన ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని రాయబాగ్‌లో చోటుచేసుకుంది, ఈ ఘటనకు సంబంధించి ఓ మైనర్ బాలుడితో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
