స్పీడ్ పెంచిన వంగవీటి రాధ..
వచ్చే ఎన్నికల్లో పోటీకి వంగవీటి రాధాకృష్ణ సిద్ధపడుతున్నారా? అయితే ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారా? లేకుంటే పార్లమెంట్ స్థానానికా? ఏపీ పొలిటికల్ సర్కిల్ ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికల సమీపిస్తుండడంతో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది…..










