సూర్యగ్రహణం ఎప్పుడు? సూతక కాలం ఎవరు పాటించాలి?
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణం అనేది ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన. 2023 సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు ఉండగా మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ నెలలో సంభవించింది. ఇక రెండవ చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన రాత్రి ఎనిమిది….










