ఎన్డీఏతో బంధంపై పవన్ ఏం చెప్పారు – అర్దం అవుతోందా..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. పెడన సభలో ఎన్నో ఇబ్బందులు ఉన్న ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. టీడీపీకి జనసేన కలిస్తేనే జగన్ ను ఓడించగలుతామని చెప్పారు…..










