‘దేవర’ రూట్‌లోనే ‘గేమ్ చేంజర్’.?
ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఒక్కరైనా ఈ ఏడాది థియేటర్లోకి సందడి చేస్తారని అనుకున్నారు మెగా నందమూరి అభిమానులు కానీ ఈ ఇద్దరు వచ్చే ఏడాది ఒకేసారి థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’….










