24 గంటల కరెంటు వెనుక అప్పులు.. నష్టాల చీకట్లు.!
‘‘తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇస్తున్నాం.. దేశంలో అత్యధిక కరెంటు వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ. మోటార్లకు మీటర్లు పెట్టుమంటే.. నేను సచ్చినా పెట్ట అన్న.. కాంగ్రెస్ కావాల్నా.. కరెంటు కావాల్నా’’ ఇవీ మొన్నటి వరకు తెలంగాణ….










