Latest Posts

రేవంత్ రెడ్డి తోడుతున్నాడు.. మల్లారెడ్డి వేరే ప్లాన్ లో ఉన్నాడు..

రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. ఇద్దరు నాయకులు టిడిపిలో ఉన్నప్పుడే పొసిగేది కాదు. వారిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకునేవారు. ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడుకు చాలా ఇబ్బందిగా ఉండేది అని టిడిపి నాయకులు అంటూ ఉంటారు…..

సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు…

రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దాంతో సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. ‘గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలు సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే ఒకేసారి అన్ని సినిమాలు….

కేసీఆర్‌ కిట్‌ ఇక.. ఎంసీహెచ్‌ కిట్‌..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్‌కు సంబంధించి సీఎం రేవంత్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేసీఆర్‌ కిట్‌కు బదులు ఎంసీహెచ్‌ (మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌) కిట్‌గా పేరు మారుస్తూ వైద్య, ఆరోగ్యశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది…..

కేసీఆర్ ను అందుకే కలుస్తున్న జగన్..?

ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్నవేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ రాబోతున్నారు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును పరామర్శించబోతున్నారు.. జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర రావును పరామర్శించబోతున్నారు అనే వార్త నిన్నటి నుంచి తెలుగు మీడియాలోనే….

AP

ప్రజల్లోకి చంద్రబాబు ఫ్యామిలి.. వర్కౌట్ అవుతుందా..?

ఈ నెలలోనే రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో పర్యటించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. 24 రోజుల్లో 25 బహిరంగ సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ మేరకు బహిరంగ సభల షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని….

AP

ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల జీవం పోయగలరా..?

ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల జీవం పోయగలరా? పూర్వ వైభవాన్ని సాధించి పెట్టగలరా? విజయపథం వైపు నడిపించగలరా? అంటే మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు. అది దాదాపు అసాధ్యమేనని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉనికి తో….

AP

కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం అని కొవ్వు, పెళ్లికూతురికి చుక్కలు, సంకనాకిపోయిన శోభనం !

పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తాళి కట్టే సమయంలో పెళ్లికొడుక్కి పెళ్లికూతురితో పాటు ఆమె కుటుంబ సభ్యులు సినిమా చూపించారు. ఏం చేయాలో తెలిక పెళ్లికొడుకు సతమతం అవుతున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి చేసుకుని హ్యాపీగా అదే….

AP

ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు తెర మీదకు

ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. పార్టీలు కొత్త పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. షర్మిల రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఏపీలో షర్మిల పాత్ర పైన స్పష్టత….

AP

కాసేపట్లో జగన్ వద్దకు షర్మిల, ఆర్కే-కాంగ్రెస్ లో చేరే తొలి ఎమ్మెల్యే నేనే-అమరావతికి వ్యతిరేకం కాదు..

వైఎస్ షర్మిల, విజయమ్మతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసేందుకే తాను సీఎం జగన్ వద్దకు వెళ్తున్నట్లు ఆళ్ల తెలిపారు. షర్మిలతో కలిసి….

కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్‌లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్.. తగ్గట్లేదుగా!!

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి పట్టుమని నెలరోజులైనా కాకముందే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించింది. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఇప్పటికే ఒత్తిడి తెస్తున్న బీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ 420హామీల పేరుతో ఒక బుక్ లెట్ ను….