Latest Posts

ధరణిపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఆ ఉత్తర్వులు జారీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ప్రధానమైనది- ధరణి పోర్టల్. రైతులు ఎదుర్కొంటోన్న భూసంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్ ఇది. దీనిపై సుదీర్ఘకాలంగా పెద్ద వివాదం నడుస్తూ వస్తోంది.  ….

దేవర ఫస్ట్ గ్లింప్స్… ఎన్టీఆర్ ఉచకోత…

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ షాట్ ని రెండు రోజుల క్రితం రిలీజ్ చేశారు. దానికి బీభత్సమైన క్రేజ్ రావడంతో….

ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం.. ఇక ఈ కార్డులే చెల్లుతాయి..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. డిసెంబర్‌ 7న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే రేవంత్‌ సర్కార్‌ ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం….

ఈ వారంలో మరో రెండు గ్యారంటీలు.. అమలుకు రేవంత్ రెడీ..

తెలంగాణ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్‌. ఈమేరకు మేనిఫెస్టోలో మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసాను గ్యారెంటీలుగా ప్రకటించింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు….

AP

కేశినేని నాని దారెటు..?

అయితే ఆయన బిజెపిలో చేరేందుకు మొగ్గు చూపుతారని ప్రచారం జరుగుతోంది. రెండోసారి గెలిచిన తర్వాత టిడిపి కంటే బిజెపి నేతలతోనే ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఢిల్లీ రాజకీయాలు అంటే ఎక్కువగా ఆసక్తి చూపారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్రమంత్రి….

AP

మరో సమ్మెట పోటు.. అధికారంతమున జగన్ పడిపోతున్నారే..

104, 108 అత్యవసర సర్వీసుల ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జనవరి 23 నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇంతలో తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. 22లోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే.. ఆ….

రక్తం తో సముద్రాన్ని నింపేసిన ఎన్టీఆర్..దేవర గ్లిమ్స్ షాట్స్ అదిరిపోయింది…..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రెండు పార్టులు గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…ఇక ఈ సినిమా గ్లింప్స్ ని 8 వ….

AP

జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రేవంత్..

శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ లెక్కన ఏపీ సీఎం జగన్ కెసిఆర్ కు స్నేహితుడయ్యాడు. చంద్రబాబుకు జగన్ ప్రత్యర్థి కావడం, కెసిఆర్ తో చంద్రబాబుకు వైరుధ్యం ఉండడం వీరిద్దరి స్నేహం కొనసాగింది. ఇప్పుడు కెసిఆర్ తెలంగాణలో అధికారానికి దూరమయ్యారు. రేవంత్ రెడ్డి….

లోక్‌సభ బరిలో కేటీఆర్‌….

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అన్ని పార్టీలు లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే కమిటీలను ఏర్పాట్లు చేసి ఇన్‌చార్జీలను నియమించాయి. తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌ మొన్నటి అసెంబ్లీ….

AP

వైసీపీకి షాక్ ఇవ్వనున్న ఆ ఇద్దరు ఎంపీలు..

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దాదాపు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎంపీ సీటు తన కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. అందుకు జగన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు….