మహిళలకు ఉచితబస్సు మంటలు.. ప్రజాభవన్ ముందు ‘అంటుకున్నాయి’..
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆటోవాలాలు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటామని చెబుతున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట నిరసన తెలుపుతున్నారు. గురువాసం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజాభవన్ ఎదుట ఓ ఆటో ఆగింది…..









