పవన్ కు ఢిల్లీ పిలుపు..
తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం ఎన్డీఏలో కొనసాగింది. గత ఎన్నికలకు ముందు విధానపరమైన అంశాల్లో తలెత్తిన విభేదాలతో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. గత ఎన్నికల అనంతరం జనసేన ఎన్డీఏలో చేరింది. ఇప్పుడు మరోసారి టిడిపి ఎన్డీఏలో చేరితే ఆ మూడు….










