బిజెపి ఫుల్ క్లారిటీ.. పొత్తు ఇక లేనట్టే..
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) జరగనుండడంతో జాతీయస్థాయిలో అందరి దృష్టి రాష్ట్రంపై పడింది. ఈ తరుణంలో ఏపీ ఫై బిజెపి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. కనీసం కాంగ్రెస్….










