Latest Posts

ట్యాపింగ్ వెనుక లోగుట్టు.. ఆ విధంగా ప్రత్యర్థులను..!

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లినకొద్దీ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. విచారణలో మాజీ అధికారులు కొత్త కొత్త విషయాలు….

AP

రాజకీయాలకు మాజీ మంత్రి బండారు గుడ్ బై..

అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ఆయనకు ఆశాభంగం కలిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన రాజకీయలకు….

AP

ట్రెండు మారింది.. వైసీపీ బెండు తీస్తారు : చంద్రబాబు..

మే 13న జరిగే ఎన్నికల్లో సైకో ఇంటికెళ్లడం, సైకిల్ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై….

రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్ కేసు.. కీలక నిందితుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..

మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఎన్‌ఐఏ బృందాలు కర్ణాటకలో 12, తమిళనాడులో 5, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి సహా 18 స్థానాల్లో ఆపరేషన్లు నిర్వహించడంతో నిందితుడు….

తీహార్ జైలు అధికారుల తీరుపై రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత..

తీహార్ జైలు అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి తోడు రక్త పోటు సమస్య అధికంగా వుందని పేర్కొన్నారు. తన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకునే….

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న ఎంపీ కె. కేశవరావు, మేయర్ విజయలక్ష్మి..

సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కె. కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని మేయర్ స్వయంగా ఓ ప్రకటన చేశారు…..

AP

ఏపీ రాజకీయాల్లోకి అనుష్కశెట్టి.. అక్కడి నుంచి పోటీ..?

స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి రాజకీయాల్లోకి వస్తుందా ? అంటే అవును అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పీక్స్ లో ఉన్నాయి. మొన్నటి వరకూ అధికార వైసీపీ అభ్యర్థుల లిస్టు చూసి.. సిట్టింగులు, టికెట్ ఆశించిన వారు అలకబూనారు. కొందరు….

AP

రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టడం జగన్ బ్రాండ్.. చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సీఎం జగన్ పాలనపై మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహి అని కామెంట్స్ చేశారు. గురువారం రాత్రి సత్యసాయి జిల్లా కదిరిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన….

ముగియనున్న కేజ్రీవాల్ కస్టడీ.. కస్టడీ పొడిగించమని కోరనున్న ఈడీ..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు.   ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్….

AP

ఏపీలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా విడుదల-సుజనాకు చోటు-సోముకు నిరాశ..!

ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ఇవాళ విడుదలైంది. ఇప్పటికే దీనిపై పలు దఫాలుగా కసరత్తు చేసిన అధిష్టానం పెద్దలు.. ఇవాళ సాయంత్రం 10 పేర్లలో లిస్ట్ విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఇందులో….