గోదావరిలో టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై – రెబల్ గా పోటీ..!
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. కూటమిలో భాగంగా మూడు పార్టీల సీట్లు సర్దబాటు కొలిక్కి వచ్చింది. బీజేపీ తమ పార్టీ నుంచి పోటీ చేసే పది మంది అభ్యర్దుల జాబితా….










