తెలంగాణలో సత్తా చాటిన కాంగ్రెస్, బీజేపీ.. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు..
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సత్తా చాటాయి. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఎనిమిది చోట్ల గెలుపొందగా.. బీజేపీ ఎనిమిది చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఇక, ఎంఐఎం తన సీటు(హైదరాబాద్)ను దక్కించుకుంది. అయితే, ప్రతిపక్ష….










