నేడు నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం..
దేశ ప్రధానిగా నేడు నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఆయన వరుసగా మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టబోతున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.నరేంద్ర మోదీ 3.0 అనే నినాదంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి….










