రుణమాఫీపై అధికారులకు సీఎం ఆదేశాలు..!
పంట రుణమాఫీకి సంబంధించిన విధి విధాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరతామని స్పష్టం చేశారు. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పంట….









