వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా..కారణం అదేనా..?
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా చేశారు. కొన్ని రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వైసీపీ సీనియర్ నేతగా వ్యవహరిస్తున్న ఆయన….










