మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. బీజేపీతో పొత్తుపై కేటీఆర్ కామెంట్..
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం. కవిత బెయిల్ కోసం ఢిల్లీలో కేటీఆర్, హరీష్ చక్కర్లు కొడుతుండడంతో బీజేపీతో మంతనాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన ఆయన, పార్టీ విలీనంపై….










