ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం..! ఒకరు మృతి..!
ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేగింది. వైరస్ కారణంగా తొలి మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగానే మృతి చెందిందని భారత పరిశోధన వైద్య మండలి నిర్ధారించింది. గత….










