పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మకంగా మారిన ‘వక్ఫ్’ ఆందోళన..
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ‘వక్ఫ్’ బిల్లుపై నిన్న జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నిమ్టిటా స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో పరిస్థితిని….










