పవన్ ‘కన్వర్టెడ్ సనాతని’.. పేర్ని నాని సంచలన వాఖ్యలు..!
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఒక ‘కన్వర్టెడ్ సనాతని’ అని ఆయన అభివర్ణించారు. ఎన్నికలకు ముందు తన వైఖరికి, ఎన్నికల్లో….









