చంద్రబాబు పుట్టినరోజున అంబికా ఫౌండేషన్ సేవా పథం: 130 మందికి ఉచిత వినికిడి యంత్రాల పంపిణీ!
అనంతపురం జిల్లా, టౌన్ *ఉచిత వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం* – అనంతపురం నగరంలోని క్రొత్తవూరు వాసవీ కళ్యాణ మండపంలో సోమవారం అంబికా ఫౌండేషన్ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత వినికిడి….










