Category: TELANGANA

మాజీ మంత్రి మల్లారెడ్డికి.. హైకోర్ట్‌లో షాక్..!

ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతుల్లేకుండా బాలానగర్‌లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి ఆఫ్‌ క్యాంప్‌స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూజీసీకి ఆదేశాలు జారీచేసింది. దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ.. బాలనగర్ లో సెంటర్ ఆఫ్….

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. జడ్జిలు, ఐఏఎస్‌ల ఫోన్‌లు ట్యాప్..!

తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక అంశాలతో పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రతికల్లో వచ్చిన కథనాలతో సుమెటోగా హైకోర్టు కేసు విచారించింది.   గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జిలు,….

మోదీతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి..అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో….

తీహార్ జైలుకే కవిత పరిమితం..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీని జూలై 25 వరకూ పొడిగిస్తూ.. ఢిల్లా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె మళ్లీ తీహార్ జైలుకే పరిమితం….

త్వరలో రైతు రుణమాఫీ చేస్తాం: భట్టి విక్రమార్క

త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డిసెంబర్ 9 2023 లోపు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని.. ఐదేళ్లలో చేయలేదన్నారు…..

‘త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. సీతక్కకు హోంమంత్రి పదవి’..!

మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణతోపాటు పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు – చేర్పులు ఉంటాయని పేర్కొన్నారు. కొత్తగా….

ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..

ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘రాష్ట్రం విడిపోయి పదేళ్లు కావొస్తున్నా విభజన చట్టంలోని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ….

బీఆర్ఎస్‌కు గట్టి షాక్, సొంతింటికి బస్వరాజు, మరో ఇద్దరు కూడా..!

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముందే కారు పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లతో వాళ్లంతా మంతనాలు సాగించినట్టు సమాచారం. వీలు కుదిరితే రేపోమాపో ఆ….

కేసీఆర్‌కు బిగ్ షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేత..కమిషన్ ముందు హాజరు..!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని ఇటీవల కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అడ్వకేట్ జనరల్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు కేసీఆర్ రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది…..

రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్ రెడ్డి.

రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగు రోజుల్లో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని….