రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్..!
రామగుండంలో మూతపడ్డ బీ పవర్హౌస్62.5 మెగావాట్ల విద్యుత్ప్లాంట్స్థానంలో 800 మెగావాట్ల పవర్ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పవర్ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి, జెన్‌కో జాయింట్‌గా పవర్ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు…..










