డిసెంబర్ 9 నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమెదించనున్నారు. రైతు భరోసా, రుణమాఫీ అంశాలతో పాటూ కులగణన సర్వేపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా….










