Category: TELANGANA

గువ్వల బాలరాజుపై దాడి ఎపిసోడ్ ఓ డ్రామా: ప్రశాంత్ కిషోర్ వ్యూహాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి….

ఒవైసీ శర్వాణీ వెనుక పైజామా ఉందనుకున్నా.. ఖాకీ నిక్కరుంది: రేవంత్ ఫైర్

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీ శర్వాణీ లోపల పైజామా ఉందని అనుకున్నా.. కానీ, నిక్కరు ఉందని అర్థమైందంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం హక్కుల కోసం….

AP

యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో డ్రైవర్ హరికి గాయాలు

న్యూస్. 9 యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో….

సీఎం కేసీఆర్ కు తప్పిన పెను ప్రమాదం…

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనకు కేసీఆర్‌ మధ్యహ్నం 1 గంటకు ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌ నుంచి బయల్దేరారు. హెలీప్యాడ్‌లో బయల్దేరిన కాసేపటికే చాపర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గుర్తించిన పైలట్‌ వెంటనే హెలికాప్టర్‌ను రిటర్న్‌ చేశారు. తిరిగి ఫామ్‌హౌస్‌లో సేఫ్‌గా….

సీఎం కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు …

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజలతోపాటు రాజకీయ నేతల వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల….

కొత్త ప్రచారం.. గంగవ్వతో నాటు కోడి కూర వండిన కేటీఆర్.. మంచి ధావత్.. వైరల్ వీడియో

మంత్రి కేటీఆర్ రూటు మార్చాడు. ఎన్నికల ప్రచారానికి కాదెవరు అనర్హం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు కలవని వారిని.. కలుసుకోకూడదనుకున్న వారిని సైతం కలుస్తూ తనవంతు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ యాసతో జగిత్యాల జిల్లాలో ఫేమస్ అయిన ‘మై విలేజ్ షో’ యూట్యూబ్….

AP

చివరి నిమిషంలో పవన్ తో ఆ ప్రకటన చేయించాలనుకుంటున్న బిజెపి..

బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ విషయంలో ఏకంగా సోషల్ మీడియాలో ఒపీనియన్ పోల్స్ పెట్టారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఎవరికి లాభం అని ప్రశ్నించారు. దాదాపు పదివేల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. బిజెపితో….

రసవత్తరంగా మారుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్‌తో వామపక్షాలు జట్టు కట్టే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ – జనసేన సీట్ల షేరింగ్‌ చివరి దశకు వచ్చింది. ఒంటరిగా బరిలోకి దిగిన బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. దీంతో ఈసారి త్రిముఖపోరు….

నామినేషన్ల ప్రక్రియ.. రూల్స్ ఇవే..!

తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రారంభకావడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ కీలక విషయాలు వివరించారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. డిపాజిట్….

AP

తెలంగాణ ఎన్నికలపై ‘ఆంధ్రా’ ప్రభావం?

తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దూకుడుగా ముందుకు వెళ్తోంది. అటు కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకొని గెలుపొందేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. బిజెపి సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే….