Category: National

AP

ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు.. వాహ్ కేసీఆర్‌ వాహ్!

రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిన తెలంగాణ సిఎం కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పార్టీతో మళ్ళీ ఆంద్రాలో అడుగుపెట్టాల్సివస్తుందని ఊహించి ఉండరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి వేలుపెట్టి ఏపీ రాజధాని అమరావతి….

AP

విశాఖ రాజధాని. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం

ఎవరైనా కొత్తగా ఇల్లు నిర్మించుకొంటే దానికి ఒక్కసారి శంకుస్థాపన చేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం గతంలో శంకుస్థాపనలు జరిగిన వాటికి నిర్మాణ పనులు ప్రారంభించకుండా నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసి, ఎన్నికల దగ్గరపడుతుంటే మళ్ళీ శంకుస్థాపనలంటూ హడావుడి చేస్తోంది. మే 3న ముఖ్యమంత్రి….

, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాము అసెంబ్లీ స్థానాలన్నింటినీ గెలవబోతోన్నామంటూ ధీమా వ్యక్తం చేశారు…..

సైబర్​ మోసానికి డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్​!

ఇండియాలో ట్రిపుల్​ తలాక్​పై 2019లోనే నిషేధం పడింది. అయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ట్రిపుల్​ తలాక్​ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశాలో జరిగింది. సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 1.5లక్షలు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్​ తలాక్​తో….

ఈఎంఐ ద్వారా మామిడి పండ్ల విక్రయం..

ఫోన్​, ఫ్రిడ్జ్​, టీవీ.. ఇలా ఎన్నో వస్తువులకు ఇప్పుడు ‘ఈఎంఐ’ ఆప్షన్లు లభిస్తున్నాయి. ‘బై నౌ- పే లేటర్​’ ఆప్షన్​ను కస్టమర్లు విపరీతంగా వినియోగించుకుంటున్నారు. ఇది సాధారణమైన విషయమే. అయితే.. మీరు ఎప్పుడైనా పండ్లను ఈఎంఐలో కొనుగోలు చేశారు? విక్రయదారులెవరైనా.. మీరు….

దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్​ ఏంట్రీ విషయంపై కర్ణాటకలో వివాదం

దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్​ ఏంట్రీ విషయంపై కర్ణాటకలో వివాదం చెలరేగింది. స్థానిక పాడి రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ‘నందిని మిల్క్​’కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది…..

సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయనున్న సచిన్ పైలట్: కీలక కామెంట్లు

రాజస్థాన్‍లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అధికార కాంగ్రెస్ (Congress) పార్టీలో రచ్చ తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), కీలక నేత సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య విభేదాలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా సీఎంపై సచిన్….

మొబైల్ డేటా చౌకగా దొరికే దేశం ఏదో తెలుసా..?

ఫలానా దేశంలో పెట్రోల్ రేటు తక్కువ, ఫలానా దేశంలో సెల్ ఫోన్ల రేట్లు బాగా తక్కువ అనే వార్తలు వింటుంటాం. సహజంగా ఆయా దేశాల్లో ఉత్పత్తి అయ్యే వస్తువుల రేట్లు స్థానికంగా తక్కువగా ఉంటాయి. మరి మొబైల్ డేటా ఏ దేశంలో….

AP

ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కేంద్ర హోంశాఖ పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 1.30 లక్షల కానిస్టేబుల్ కొలువులను భర్తీ చేయనున్నారు. ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడింది…..

AP

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్లతో పాటు వివిధ బ్యాంకుల ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై సైతం భారీ డిస్కౌంట్ అందుతోంది. మీక్కూడా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే….