ప్రభుత్వ బ్యాంకా? ప్రైవేట్ బ్యాంకా? ఎందులో డబ్బులు దాచుకుంటే బెస్ట్?
ఇంట్లో డబ్బులు ఉన్నాయా? బ్యాంక్‌లో వీటిని దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే ఏ బ్యాంక్‌లో డబ్బులు ఎఫ్‌డి చేస్తే బాగుంటుంది ? అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్యాంక్ ప్రాతిపదికన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు….










