గంజాయి రహిత జిల్లా దిశగా అనంత పోలీసుల కీలక ముందడుగు: డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఇకపై గంజాయి టెస్టులు
గంజాయి రహిత జిల్లా కోసం అనంత పోలీసుల కీలక అడుగు. గంజాయి వినియోగదారుల గుర్తింపునకు నూతన మెడికల్ టెస్ట్ కిట్లు. డ్రంక్ & డ్రైవ్ తరహాలో గంజాయి సేవనంపై జిల్లావ్యాప్తంగా పోలీసుల టెస్ట్ లు. ప్రస్తుతం అందుబాటులో వెయ్యి మెడికల్ టెస్ట్….










