Category: AP

AP

బీజేపీ, వైసీపీ మధ్య ఏం జరుగుతోంది – పొత్తుల లెక్కల్లో కొత్త ట్విస్ట్, గెలుపెవరిది..!?

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల పిక్చర్ పై క్లారిటీ వస్తోంది. 2014 ఎన్నికల నాటి పొత్తులు దాదాపు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ, 2014 ఫలితాలు మాత్రం రిపీట్ కాకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు…..

AP

లోకేష్ తో ఎమ్మెల్యే మేకపాటి భేటీ-అటు ఆనం, కోటంరెడ్డితో టీడీపీ నేతల చర్చల వేళ..

ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రాజకీయంగా నేతలు తమ భవిష్యత్తు దిశగా వేగంగా అడుగులేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు వరుసగా టీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లాకు చెందిన….

AP

ఏపీ మంత్రివర్గం భేటీ: జగన్ నిర్ణయాలపై ఉత్కంఠత

అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు….

AP

వైఎస్ అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ

ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిన సీబీఐ.. అక్కడే కస్టడీ విచారణ కూడా చేస్తోంది. అలాగే మరికొందరు….

AP

తెలంగాణలో జూన్ రెండో తేదీన సంబరాలు

జూన్ 2 అంటే. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. కొత్తగా తెలంగాణ, ఏపీ ఏర్పడ్డాయి. ఏపీ పేరు మార్చలేదు కాబట్టి ఏపీలానే కొనసాగతోంది. అయితే.. విభజనతో అన్యాయం జరిగిపోయింది కాబట్టి.. తాము విభజనను కోరుకోలేదు….

AP

ఫ్లెక్సీలలో కొండా మురళి దంపతుల ఫోటోలు పెట్టలేదని కొండ మురళి అనుచరులు ఆందోళన

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ముదురుతోంది. నిన్నటికి నిన్న వరంగల్ డిసిసి అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో, ఫ్లెక్సీలలో కొండా మురళి దంపతుల ఫోటోలు పెట్టలేదని కొండ మురళి అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో కొండా….

AP

పవన్ ప్లాన్ పై హైకమాండ్ దే నిర్ణయం-బీజేపీకి లాభం లేకున్నా.. సుజనా చౌదరి కామెంట్స్..

పవన్ కళ్యాణ్ పొత్తుల మీద బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారని సుజనా చౌదరి వెల్లడించారు. బీజేపీ, జనసేన పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయన్నారు. తమ అధిష్టానం ఏం చెబితే అలాగే నడుస్తామన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వెనుకబడిన ఈశాన్య….

AP

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ఇటీవలే బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్ఠానం ఎక్కడ పనిచేయమంటే, తాను అక్కడే పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకున్న రాజకీయ అనుభవంతో.. బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని….

AP

బాణాసంచా కేంద్రంలో మంటలు.. ముగ్గురు సజీవదహనం..

ఏపీ లోని తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలో భారీగా అగ్నిప్రమాదం జరిగింది.. బాణాసంచా చేస్తున్న తయారీ కేంద్రంలో మంటలు ఎగిసిపడుతున్నాయి.. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అందులో తయారు చేస్తున్న వారు బయటకు రాలేక పోయారు.. ఈ….

AP

నిప్పులు కురిపిస్తున్న పప్పులు.. ఆకాశానికి తాకిన ధరలు

కూరల్లో మాంసహారాల కన్నా ఎక్కువగా ఇష్టపడేది పప్పే. పప్పు ఉన్న రోజు ఒక్క రోజు ముద్ద ఎక్కువ దిగుతుంది. అలాంటిది ఇప్పుడు పప్పు దినుసుల రేట్లు చూస్తుంటే గుండె గుబేళ్ మనేలా ఉంది. కొంటే చేతులు కాలేటట్టు ఉన్నాయి. పప్పు ఇప్పుడు….