Category: AP

AP

పదో తరగతి బాలికపై స్కూల్ అటెండర్ లైంగిక దాడి, వీడియోలు తీసి స్నేహితులకు పంపి!

పదో తరగతి బాలికపై స్కూల్ అటెండర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక వీడియోలు తీసి స్నేహితులకు పంపాడు. స్కూల్ అటెండర్ తో సహా నలుగురు మృగాళ్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విశాఖలో ఈ దారుణం చోటుచేసుకుంది…..

AP

వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి పదవికి జగన్‌ అర్హుడు కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. వారాహి యాత్ర రెండో విడతలో భాగంగా ఏలూరులో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు. సీఎం జగన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం లోపాలను కాగ్‌….

AP

తానా సభలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండు వర్గాలుగా చీలిపోయిన ఎన్నారై సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ తంతు అంతా జరిగింది. సభలో జూ.ఎన్టీఆర్ పేరు….

AP

రుషికొండ బీచ్ లో ఎంట్రీ ఫీజు

విశాఖ రుషికొండ బీచ్ లో ప్రవేశానికి రుసుము చెల్లించాలని వార్తలు వచ్చాయి. బీచ్ ఎంట్రీకి రూ.20 చెల్లించాలని వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. బీచ్ లో ఎంట్రీకి ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరంలేదని స్పష్టం చేశారు…..

AP

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కర్రలు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి…..

AP

నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన మహిళా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌

విశాఖలో సంచలనం రేపిన రూ.2000 నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన మహిళా రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలతపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆమెతో పాటు ఈ కేసులో ఏ2గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్….

AP

తిరుపతి టు ఊటీ…. తగ్గిన ప్యాకేజీ ధర – 6 రోజుల టూర్ వివరాలివే

: ఊటీకి సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. తిరుపతి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘ULTIMATE OOTY EX TIRUPATI ‘ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ….

AP

ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్​ కలకలం!

దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్​ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో.. మోదీ నివాసంపై డ్రోన్​ తిరుగుతున్నట్టు దిల్లీ పోలీసులకు సమాచారం అందింది. నో ఫ్లై జోన్​లో డ్రోన్​ ఎలా వచ్చింది? ప్రధాని మోదీ నివాసం….

AP

తెలుగు రాష్ట్రాల్లో అట్టడుగున బీజేపీ.. ఎక్కడ తప్పు జరిగింది?

ప్రపంచంలోనే తమది అతిపెద్ద పార్టీ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశంలో ఎక్కడకెళ్లినా, సభల్లో ఫీుంకరిస్తుంటారు. సభ్యత్వాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీని కూడా అధిగమించామని అమిత్‌ షా 2015లో ప్రకటించారు…..

AP

‘బీజేపీతో కలిస్తే తప్పేంటి? ఎన్​సీపీ మొత్తం నావెంటే ఉంది!’- అజిత్​ పవార్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుపై నమ్మకంతోనే తాను మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరినట్టు ప్రకటించారు ఎన్​సీపీ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​. శివసేనతో కలిసి పనిచేయగా లేనిది, బీజేపీతో కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ‘ఎన్​సీపీ మొత్తం నావెంటే ఉంది..’ తీవ్ర….