నీళ్లు అడిగితే చంపేశాడు..
బాణావత్ సామిని అనే గిరిజన మహిళ నీళ్లు పట్టుకోవడానికి ట్యాంకర్ వద్దకు వెళ్ళింది. అయితే టిడిపి వారికి నీళ్ళు ఇచ్చేది లేదంటూ వైసీపీ నాయకుడు అనుచరుడు, డ్రైవర్ మణికంఠ తేల్చి చెప్పాడు. ట్యాంకర్ ఏర్పాటు చేసింది ప్రజలందరి కోసం కదా అని….










