చంద్రబాబుకు అస్త్రాలు అందిస్తున్న జగన్..
చంద్రబాబు రాజకీయ చాణుక్యుడు. నాలుగున్నర దశాబ్దాల్లో రాజకీయంగా రాటుదేలిన వ్యక్తి. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా ఆయనకు తెలుసు. ప్రత్యర్థి ఎంతటి వాడైనా అంచనా వేయగలరు. అందుకు అనుగుణంగా మాట్లాడగలరు. పరిస్థితిని తన చెప్పు చేతల్లోకి తీసుకు రాగలరు. గత ఎన్నికలకు….










