తిరుమల లడ్డు వివాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..
తిరుమల లడ్డూ పై వచ్చిన ఆరోపణల పట్ల కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పందించారు. ఈ వివాదాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుందని, అవసరమైతే విచారణలో కేంద్రం తనవంతు పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. తిరుమల లడ్డులో కలిపిన నెయ్యి పట్ల….









