కేంద్ర మంత్రితో సుమలత మేడమ్ చర్చలు, స్టాలిన్ కు షాక్, అలా చేస్తే రోడ్డున పడుతాం !
తమిళనాడుకు ప్రతిరోజు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 13వ తేదీ నుంచి వచ్చే 15 రోజుల పాటు తమిళనాడుకు కావేరి నీటిని వదలాలని ఆదేశించడంతో….










