ఎన్నికల కోడ్ ఉల్లంఘన: కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార హోదాను దుర్వినియోగం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీహబ్‌లో యువతతో కేటీఆర్ సమావేశం నిర్వహించారని పేర్కొంది. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని….










