ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా జగన్ సంచలన నిర్ణయం..
అయితే విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ తరుణంలో వైసిపి కలవరపాటుకు గురవుతోంది.అందుకే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తోంది.ఆర్థిక సామాజికపరంగా బలమైన నేతలను బరిలో దించితేనే ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్ ఆలోచన….










