Author: Editor

AP

పవన్ కళ్యాణ్ పై కేసులో ట్విస్ట్..

వైసీపీ ప్రభుత్వ చర్యలను ఎండగట్టడంలో జనసేన అధినేత పవన్ ముందంజలో ఉంటారు. ప్రభుత్వంపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తారు. కొద్ది నెలల కిందట వలంటీర్ల విషయంలో పవన్ చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు పవన్ తీరుపై ఆందోళనలు చేపట్టారు. దీనికి….

AP

చంద్రబాబుపై హత్యాయత్నంలో భారీ ట్విస్ట్..

చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఏపీలో 2003 అక్టోబర్ 1న చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేశారు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే మార్గంలో అలిపిరి ఘాట్ వద్ద మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో చంద్రబాబుకు….

AP

అభ్యర్థుల మార్పు ప్రకంపనలు.. వైసీపీ ఏం కానుంది…?

వైసీపీలో అభ్యర్థుల మార్పు వివాదం రాజు కుంటోంది. ఎక్కడికక్కడే నేతల అనుచరులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. హై కమాండ్ తీరును తప్పుపడుతున్నారు. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు తెగ బాధపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన ఆళ్లను తప్పించడం….

AP

చంద్రబాబుకు, జగన్ కు తేడా అదే..!

రాజకీయాలన్నాకా గెలుపు, ఓటములు అత్యంత సహజం. అయితే ఎన్నికల్లో పోటీ చేసే వారు గెలుపు కోసమే సర్వశక్తులు ఒడ్డుతారు. అయితే ప్రజల నమ్మకం ఎవరైతే చూరగొంటారో వారే విజయం సాధిస్తారు. విడిపోయిన తర్వాత ఏపీలో 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన,….

AP

అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు..

అది 2014, సెప్టెంబర్ 4. శాసనసభ వేదికగా నాటి సీఎం చంద్రబాబు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 217 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రాజధానిగా ప్రకటించారు. అప్పటి విపక్ష నేత జగన్ సహా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతించాయి. తాను….

పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు.. ఇచ్చి పడేసిన రేవంత్.

అనుకున్నట్టుగానే తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం గవర్నర్ ప్రసంగం ఆద్యంతం భారత రాష్ట్ర సమితి చేసిన తప్పుల మీద సాగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అనుకున్నట్టుగానే శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అసెంబ్లీలో ఉదయం….

కాంగ్రెస్‌ను కడిగేసిన కేటీఆర్‌.. కౌంటర్‌ ఇచ్చిన సీఎం రేవంత్‌!

వాడీవేడిగా చర్చ.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేఢీ’గా చర్చ జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.   కేటీఆర్‌ దూకుడు……

ఆ మూడు రాష్ట్రాల్లో బిజెపి వ్యూహం అదుర్స్..

ఎక్కడికక్కడే సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ ఎంపిక కొనసాగింది. చత్తీస్గడ్ లో వ్యూహాత్మకంగా గిరిజన నేతను, మధ్యప్రదేశ్ లో ఓబీసీ నేతను, రాజస్థాన్లో బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతను సీఎం పీఠం అప్పగించింది. ఈ మూడు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పదవులను….

బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్యకు సమంత బంపర్ ఆఫర్..

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలేవీ ఒప్పుకోలేదు. గతంలో ఒప్పుకొని అడ్వాన్స్ లు తీసుకున్నవి ఉంటే వాటిని తిరిగి నిర్మాతలకు ఇచ్చేసింది. మయోసైటిస్ వల్ల ఒక సంవత్సర కాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. చికిత్స తీసుకుంటే విదేశీ పర్యటనలు చేస్తోంది…..

పార్లమెంట్ ఘటన ఎఫెక్ట్…తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భారీ భద్రత ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, పార్లమెంట్‌లో బుధవారం జరిగిన దాడి తరహా ఘటన చోటు చేసుకున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్….