ఇద్దరు పీకేలు కలిసైనా బాబును గట్టెక్కిస్తారా..?
ఆంధ్రాల్లో పొత్తుల లెక్కలు తేలుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్(పీకే) ఇప్పటికే చేతులు కలిపారు. ప్యాకేజీ కోసమే జనసేన టీడీపీకి మద్దతు ఇస్తుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పొత్తులోకి….










