శాసనమండలిపై కాంగ్రెస్ ఫోకస్..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బకి.. కారు పార్టీ ఇప్పటికే షెడ్డుకి వెళ్లింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీ హవాతో బీఆర్ఎస్ చతికిలపడింది. ఇక ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లను టార్గెట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో….









