ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. జడ్జిలు, ఐఏఎస్‌ల ఫోన్‌లు ట్యాప్..!
తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక అంశాలతో పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రతికల్లో వచ్చిన కథనాలతో సుమెటోగా హైకోర్టు కేసు విచారించింది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జిలు,….










