జియో, ఎయిర్‌టెల్‌కు కోటిమంది గుడ్‌బై.. బీఎస్ఎన్‌ఎల్‌లోకి పెరుగుతున్న వలసలు..
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ దూసుకుపోతోంది. ఈ రంగంలో అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు షాకులు మీద షాకులిస్తోంది. సెప్టెంబర్ నెలలో ఈ మూడు సంస్థలు కలిసి కోటిమందికి పైగా ఖాతాదారులను కోల్పోగా,….










