సర్పంచ్ ఎన్నికలలో కూటమి నాయకులు ఓటర్లను భయపెట్టడం,,మానుకోవాలి,, మీరు మంచి చెసింటే ఓటర్లు మీకే పట్టం కడతారు*,,
ఓటర్లు ఎవరు బయపడాలసిన అవసరం లేదు, మీకు అండగా మేముంటాం,, మీకు తోడుగా ఎందాకైనా వెళ్తాము*..
*BS. మక్బుల్ గారు వైస్సార్సీపీ సమన్వయ కర్త, కదిరి
సర్పంచ్ ఎన్నికల్లో కూటమి నేతలు ఓటర్లను భయపెట్టడం మానుకోవాలి..
