కనేకల్ జడ్పీటీసీగా కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద దేవర ఫర్జానాను గెలిపించండి

రాయదుర్గం నియోజకవర్గం, కనేకల్ మండలం,, కనేకల్ జడ్పిటిసికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్ద దేవర ఫర్జానా గారిని గెలిపించుకుంటే, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు సాగునీటి కోసం పోరాటం చేస్తానని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ గౌని ప్రతాప్ రెడ్డి తెలియజేశారు, కూటమి ప్రభుత్వం అమలు గాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ప్రజలు ఇచ్చే తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంప దెబ్బలా ఉండాలని ఆయన పేర్కొన్నారు

Posted Under AP
Editor