శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు చౌడేశ్వరి కాలనీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సతీమణితో కలిసి ఓటు హక్కను వినియోగించుకున్నారు…
మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది తమకున్న స్వేచ్ఛ అంటూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ…
ఎవరు అభివృద్ధి చేస్తారో వారికే ఓటు వేయాలని కోరారు….
