*రాయదుర్గం మున్సిపాలిటీలో మహిళలదే పైచేయి!
*రాయదుర్గంలో మొత్తం 40 వార్డులకు సంబంధించి 80 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు*
*
*22 పోలింగ్ కేంద్రాలు సెన్సిటివాగా గుర్తింపు … లోపల బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు*
*మొత్తం ఓటర్ల సంఖ్య 53.696 కాగా, ఇందులో మహిళలే అధికంగా ఉన్నారు*
*పురుష ఓటర్లు 25,852 మంది ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్య 27,827 కి చేరింది*
*పురుషుల కంటే మహిళా ఓటర్లే 1975 మంది ఎక్కువగా ఉండటం విశేషం.*
రాయదుర్గం మున్సిపాలిటీలో ప్రారంభమైన పోలింగ్.
