Latest Posts

కళ్యాణదుర్గం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కు మసాజ్ లేనిదే నిద్ర పట్టదు….

 

కళ్యాణదుర్గం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కు మసాజ్ లేనిదే నిద్ర పట్టదు.

కళ్యాణదుర్గం గిరిజన గురుకుల వంట మాస్టర్ తీవ్ర ఆవేదన.

వంట మాస్టారు మసాజ్ చేయకపోతే చిత్రహింసలు.
ప్రేక్షక పాత్ర వహించిన పి ఈ టి.

న్యాయస్థానం పనిష్మెంట్ ఇచ్చిన ఆయన మారని తీరు.

తన ఆవేదనను లేఖ రూపంలో రాసిన వంట మాస్టర్.

గతంలో పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు మెమోలు. సెక్యూరిటీ గార్లకు సస్పెండ్ బెదిరింపులు.

Posted Under AP
Editor