Latest Posts

రైలు నుండి పొగలు….

రైలు నుండి పొగలు..

బ్రేక్ లైనర్లు పట్టేయడంతోనే..

సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..

బీబీనగర్ రైల్వే స్టేషన్ వద్ద బ్రేకులు పట్టేయడంతో స్వల్ప మంటలు, పొగలు..

అప్రమత్తమైన పైలెట్ రైలును నిలిపివేయడంతో ప్రయాణికుల్లో భయాందోళన..

రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది..

మరమ్మతుల అనంతరం సిర్పూర్ కాగజ్‌నగర్‌కు బయలుదేరిన రైలు..

Posted Under AP
Editor